Breaking News

ఇకపై సిమ్‌ లేకుండా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ పని చేయవు!


Published on: 01 Dec 2025 15:02  IST

ఇకపై సిమ్‌ ఉంటేనే వాట్సాప్‌, టెలిగ్రామ్‌లు పనిచేస్తాయి. మెసేజింగ్‌ యాప్‌లైన వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌, షేర్‌ చాట్‌, జియోచాట్‌, అరైట్టె, జోష్‌లకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. సిమ్‌ యాక్టివేట్‌ అయి ఉన్న మొబైల్స్‌లో మాత్రమే ఈ యాప్‌లు పనిచేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన 90 రోజుల్లో అమల్లోకి వస్తుందని తెలిపింది. పనిచేయని నెంబర్లు, మోసాలు, స్పామ్‌లను తగ్గించడానికి, యూజర్‌ గుర్తింపు (కేవైసీ) పారదర్శకతకు ఈ చర్యను తీసుకున్నట్టు ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి