Breaking News

గుడి దగ్గర భిక్షమెత్తే మహిళ బిడ్డను..


Published on: 01 Dec 2025 18:50  IST

ఈజీ మనీ కోసం ఓ భార్యాభర్తల జంట దారుణానికి ఒడిగట్టింది. గుడి ముందు బిక్షమెత్తే మహిళ బిడ్డను ఎత్తుకెళ్లిపోయింది. ఆ బిడ్డను వేరే జంటకు అమ్మడానికి ప్రయత్నించింది. చివరకు పాపం పండి ఆ జంట అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయడం తో. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాస్త్రీ నగర్ దగ్గర బిడ్డతో సహా నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి