Breaking News

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!..


Published on: 15 Dec 2025 14:16  IST

టీమిండియా మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టులో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడి.. ‘గబ్బర్’గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా తన ఆత్మకథ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తన(Shikhar Dhawan) క్రికెట్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.తన క్రికెట్ కెరీర్‌నే మలుపు తిప్పిన ఓ సంఘటన గురించి ధావన్ తన పుస్తకంలో రాసుకున్నట్లు వెల్లడించాడు.

Follow us on , &

ఇవీ చదవండి