Breaking News

ఇది కల్యాణ మండపమా.. స్పా సెంటర్‌నా..


Published on: 15 Dec 2025 19:02  IST

సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే కల్యాణ మండపంలో అతిథుల కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారు. పెళ్లిలో ఏర్పాట్లు అంటే విందు భోజనాల గురించే మాట్లాడుకుంటాం. అయితే ఈ పెళ్లిలో అతిథుల కోసం మసాజ్‌లు ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులకు అమ్మాయిల చేత ఫుట్ మసాజ్‌లు చేయించారు. అతిథులు చక్కగా విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు

Follow us on , &

ఇవీ చదవండి