Breaking News

పల్లెపోరులో భార్య ఓటమి.. భర్త చేసిన పనికి..!


Published on: 16 Dec 2025 17:28  IST

ఊరి సర్పంచ్ కావాలన్నది ఆయన కోరిక.. ఎంతో ఆశతో తన భార్య చేత పోటీ చేయించాడు. చివరకు తన ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను. ఆపద వస్తె ముందు ఉన్నాను. అభివృద్ధి ఎంతో ఖర్చు చేశాను. కానీ చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారుంటూ ఆవేదను గురైన ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి