Breaking News

భార్యను పట్టించిన జీపీఎస్ సిగ్నల్..


Published on: 16 Dec 2025 18:00  IST

మన దేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఆ వివాహ బంధానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. క్షణకాల ఆనందం కోసం.. కాపురాలను పాడు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్య తనను ఏ విధంగా మోసం చేస్తుందో బహిర్గతం చేశాడు. కట్టుకున్న భార్యను ప్రాణంగా ప్రేమిస్తే.. తనను దారుణంగా మోసం చేసిందంటూ బాధిత వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి