Breaking News

భారత్ బ్యాటింగ్ పూర్తి.. న్యూజిలాండ్ టార్గెట్ 285


Published on: 14 Jan 2026 18:57  IST

ఇవాళ(బుధవారం) భారత్, న్యూజిలాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కె.ఎల్. రాహుల్ సూపర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 120 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన భారత జ‌ట్టును రాహుల్ త‌న శతకంతో ఆదుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లకు భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ, శుభ్‌మ‌న్ గిల్ మంచి ఆరంభం ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి