Breaking News

వచ్చే ఏడాది మార్చిలో యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ పూర్తి


Published on: 23 Jul 2025 16:44  IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని యూనిట్లన్నీ 2026 మార్చిలో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర విద్యుత్‌ సంస్థ(సీఈఏ) ప్రకటించింది. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి థర్మల్‌ కేంద్రాల నిర్మాణ పురోగతిపై రెండో త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి