Breaking News

సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..


Published on: 24 Jul 2025 14:46  IST

మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు జులై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23 వ తేదీ రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి