Breaking News

కన్నియాకుమారి వెళ్లే వారికి గుడ్ న్యూస్..


Published on: 24 Jul 2025 15:51  IST

ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.నెం. 07194 కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ ఆగస్టు 18 నుంచి అక్టోబరు 13 వరకు (సోమవారం) 9 సర్వీసులు పొడిగించారు. - నెం.07230 హైదరాబాద్‌-కన్నియాకుమారి స్పెషల్‌ ఆగస్టు 13 నుంచి అక్టోబరు 8వ తేది వరకు (బుధవారం) 9 సర్వీసులు, నెం.07229 కన్నియాకుమారి-హైదరాబాద్‌ స్పెషల్‌ ఆగస్టు 15 నుంచి అక్టోబరు 10వ తేది వరకు (శుక్రవారం) 9 సర్వీసులు పొడిగించారు.

Follow us on , &

ఇవీ చదవండి