Breaking News

కన్నుల పండువగా సమతాకుంభ్‌ బ్రహ్మోత్సవాలు


Published on: 02 Feb 2026 17:50  IST

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భగవద్ రామానుజా చార్య స్వామివారికి అంకితంగా నిర్వహిస్తున్న 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతాకుంభ్‌-2026 వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి