Breaking News

శ్రీశైలంలో మహాశివరాత్రి సంరంభం


Published on: 09 Feb 2026 16:41  IST

అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆల య అధికారులు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చతుర్వేదపారాయణం, వేదస్వస్థి జరిపించారు. లోకకల్యాణార్థం ఆలయంలో బ్రహ్మోత్సవ శివ సంకల్పాన్ని పఠించారు. రాత్రి 8:30 గంటలకు సకల పరివార దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు.

Follow us on , &

ఇవీ చదవండి