Breaking News

పొద్దున్నే చేనుకు వెళ్లి కంగుతిన్న రైతు


Published on: 02 Feb 2026 18:02  IST

గుళ్లు, గోపురాల్లోనే కాదు పంట పొలాల్లో కూడా గుప్త నిధుల కోసం వేటగాళ్లు తవ్వకాలు జరపడం చర్చనీయాంశంగా మారింది..ఓ పొలంలో పురాతన నంది విగ్రహం ఉంది. కాలక్రమంలో దాన్ని పొలంగా మార్చి పంటలు వేసుకుంటున్నారు పురాతన నంది విగ్రహాన్ని తొలగించడం ఇష్టం లేక అలాగే ఉంచేశారు. అయితే ఈ నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉంటాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి నంది విగ్రహాన్ని పెకలించి గుంతను తవ్వి నిధుల కోసం వెతికారు.

Follow us on , &

ఇవీ చదవండి