Breaking News

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు..


Published on: 06 Feb 2026 17:43  IST

చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతి రెడ్డి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గత నెల 30న రాత్రి చర్లపల్లి - ఘట్‌కేసర్ మధ్య గూడ్స్ రైలు కిందపడి ముగ్గురూ మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విజయశాంతి రెడ్డి.. తన సోదరుడితో చివరి కాల్ మాట్లాడినట్లు సెల్‌ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాల్ రికార్డింగ్‌ డైరెక్టరీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి