Breaking News

చర్చించుకుందాం పరిష్కరించుకుందాం పాక్ ప్రధాని


Published on: 17 May 2025 11:58  IST

భారత్‌-పాక్‌లు చర్చలకు కూర్చొని జమ్మూ-కశ్మీర్‌ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రతిపాదించారు. తమ సైనికులకు కృతజ్ఞతలు తెలిపేందుకు పాటించిన ‘యోమ్‌-ఏ-తశక్కర్‌’ ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి