Breaking News

చైనా..బీజింగ్‌ వద్ద 1,000 అణ్వాయుధాలు..!


Published on: 26 May 2025 14:50  IST

చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునికీకరిస్తోందని, తైవాన్‌ను ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికా నివేదిక వెల్లడించింది. ‘వరల్డ్‌వైడ్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌’ పేరుతో అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాలను కూడా వెల్లడించింది. 2030 నాటికి చైనా వద్ద కనీసం 1000 అణ్వాయుధాలు ఉంటాయని దీనిలో అంచనా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి