Breaking News

ట్రంప్‌తో విభేదాలు.. మస్క్‌ పశ్చాత్తాపం


Published on: 11 Jun 2025 18:33  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నిన్నమొన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్‌తో విభేదాలపై బిలియనీర్‌ తాజాగా స్పందించారు ఈ మేరకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. గతవారం అధ్యక్షుడు ట్రంప్‌ గురించి తాను చేసిన కొన్ని పోస్టులు చాలా దూరం వెళ్లాయన్నారు. అందుకు తాను చింతిస్తున్నట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి