Breaking News

గాజాపై ట్రంప్‌ ప్లాన్‌..


Published on: 23 Sep 2025 11:09  IST

అరబ్‌, ముస్లిం దేశాధినేతలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (USA President Donald Trump) గాజా యుద్ధం ముగింపునకు అవసరమైన ప్రణాళికను (Gaza Peace Plan) తెలియజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ పాలన ఎలా ఉండాలన్న అంశాలు కూడా దీనిలో ఉన్నట్లు యాక్సియోస్‌ కథనంలో పేర్కొంది. సౌదీ, యూఏఈ, ఖతార్‌, ఈజిప్ట్‌, జోర్డాన్‌, తుర్కియే, ఇండోనేసియా, పాకిస్థాన్‌ నేతలతో ట్రంప్‌ మంగళవారం చర్చలు జరపనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి