Breaking News

మాగంటి సునీతని అవమానిస్తారా..


Published on: 14 Oct 2025 16:24  IST

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao), పొన్నం ప్రభాకర్‌‌ (Ponnam Prabhakar) లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి