Breaking News

షేక్‌ హసీనాకు ఉరిశిక్ష..


Published on: 17 Nov 2025 15:41  IST

బంగ్లాదేశ్‌ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. హసీనాకు కోర్టు మరణ శిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వాదనలు విన్న ICT దోషిగా తేల్చింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది.

Follow us on , &

ఇవీ చదవండి