Breaking News

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!


Published on: 20 Nov 2025 13:00  IST

ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వెలుగొందిన పూవర్తి.. మూగబోయింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆయన సొంతూరు పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఛత్తీ్‌సగఢ్‌ సుకుమా జిల్లాలోని పూవర్తి మావోయిస్టు పార్టీ రాజధానిగా 2024 వరకు వెలుగొందింది. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు పార్టీలో పని చేశారు. మంగళవారం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి