Breaking News

తెలంగాణ‌లో 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ


Published on: 21 Nov 2025 16:26  IST

తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌,బదిలి అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి