Breaking News

చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథ..


Published on: 24 Nov 2025 12:40  IST

మన దేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభు’ అంటున్నారు నిఖిల్‌.రెండేళ్లగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు సినిమా పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ ‘రైజ్‌ ఆఫ్‌ స్వయంభు’ పేరుతో ఓ వీడియో విడుదల చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి