Breaking News

డ్రగ్స్ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదు


Published on: 24 Nov 2025 16:40  IST

మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా- సండే ఆన్ సైకిల్ ర్యాలీ’ ఇవాళ(ఆదివారం) నిర్వహించారు.‘డ్రగ్స్ వద్దు బ్రో... సైకిల్ తొక్కు బ్రో’ అనే థీమ్‌తో ప్రజల్లో అవగాహన కల్పించారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి