Breaking News

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతికి


Published on: 25 Nov 2025 17:18  IST

హైదరాబాద్‌లో ఓ ఖాకీ దారితప్పాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్.. ఓ యువతిని బహిరంగంగా వేధించాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెనుక నుంచి బైక్‌పై వచ్చి కానిస్టేబుల్ ఉద్దేశపూర్వకంగా తాకినట్లు బాధితురాలు ఆరోపించింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆమె తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

Follow us on , &

ఇవీ చదవండి