Breaking News

సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు నిందితులకు ఊరట


Published on: 26 Nov 2025 14:36  IST

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు (AP Liquor Case) నిందితులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు. న్యాయస్థానంలో నిందితులు వేసిన పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.ఈ క్రమంలో సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం. డిసెంబరు 15వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి