Breaking News

కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్..


Published on: 04 Dec 2025 11:16  IST

అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ బుధవారం కూలిపోయింది. కాలిఫోర్నియాలోని ట్రోనా ఎయిర్‌పోర్టుకు సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. థండర్‌బర్డ్స్ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ విమానం శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. విమానం నేలను ఢీకొనగానే ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే, ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్ విమానం నుంచి బయటపడటంతో ప్రాణహాని తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి