Breaking News

పెళ్లికి వచ్చిన అతిథిని కాపాడిన పెళ్లి కూతురు..


Published on: 04 Dec 2025 11:56  IST

కొల్హాపూర్ జిల్లాలో ఓ గ్రామంలో తన పెళ్లికి వచ్చిన అతిథిని పెళ్లి కూతురు రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నవ వధువుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.పెళ్లికి వచ్చిన ఓ మహిళా అతిథి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే వధువు వెంటనే స్పందించి..వధువే డాక్టర్ కావడంతో అస్వస్థతకు గురైన మహిళలకు వెంటనే వైద్యం అందించింది. ఆ పెళ్లి కూతురు వైద్యురాలు కావడంతో ఇక విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి