Breaking News

కుటుంబంలో చిచ్చు పెట్టిన ఎన్నికలు..


Published on: 04 Dec 2025 14:30  IST

కుటుంబాల్లో ఆర్థిక సంబంధాల కంటే రాజకీయ సంబంధాలు.. బంధుత్వాలను విచ్చినం చేస్తున్నాయి. రాజకీయాలు అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టాయి. రాజకీయాలు, ఎన్నికలు వివాదాలుగా మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తాజాగా గ్రామపంచాయతీ ఎన్నికలు ఓ కుటుంబంలో తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టింది. దీంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది.నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఇంట్లో ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి