Breaking News

మొదటి వివాహ వార్షికోత్సవం..


Published on: 04 Dec 2025 17:43  IST

అక్కినేని యువ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ  తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. నేటికి వీరి పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శోభిత ధూళిపాళ తమ పెళ్లి రోజు నాటి అరుదైన వీడియో క్లిప్‌లను అభిమానులతో పంచుకుంది. శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో.. నాగచైతన్య, శోభితల సాంప్రదాయ తెలుగు వివాహ వేడుకలోని మధుర క్షణాలు కనువిందు చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి