Breaking News

డేట్ మాత్రమే మారింది.. విధ్యంసం కాదు..


Published on: 05 Dec 2025 11:07  IST

అఖండ 2పై మరింత హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ప్రమోషన్స్ సైతం కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాసేపటికే ఈ మూవీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాలెండర్‌లో డేట్‌ మారింది. కానీ 5న అఖండ-2 ఆట పడటం లేదన్న బ్రేకింగ్‌ న్యూస్‌ బాలయ్య ఫాన్స్‌ను షాక్‌కు గురి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి