Breaking News

మిర్చియార్డు నూతన పాలకవర్గం నియామకం


Published on: 10 Feb 2026 17:25  IST

గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(మిర్చియార్డు) నూతన పాలకవర్గం నియామకం పూర్తి అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార(మార్కెటింగ్‌) శాఖ సోమవారం అధికారికంగా జీవో నంబరు 89ని విడుదల చేసింది. కమిటీకి గౌరవ చెర్‌పర్సన్‌గా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, చైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్‌ చైర్‌పర్సన్‌గా బిట్రగుంట మల్లికని నియమించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement