Breaking News

మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ..


Published on: 08 Dec 2025 13:57  IST

మావోయిస్టు పార్టీకి (Maoist Party) మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్‌ పోలీసులకు ఇవాళ(సోమవారం) లొంగిపోయారు. రామ్‌ధేర్‌తో పాటు మరో 12మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు లొంగిపోయారు. రామ్‌ధేర్ ఎంఎంసీ జోన్‌‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనపై రూ.కోటికి పైగా రివార్డ్ ఉంది. లొంగిపోయిన నక్సలైట్లలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి