Breaking News

కుమార్తె చేతులు కట్టేసి కాలువలోకి తోసిన తండ్రి..


Published on: 08 Dec 2025 18:25  IST

కుమార్తె గురించి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి కూతురి చేతులు కట్టి కాలువలోకి తోశాడు. దీనిని వీడియో తీశాడు. ఆమె మరణించినట్లు భావించిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. రెండు నెలల తర్వాత ఆ బాలిక తిరిగి వచ్చింది. తండ్రిని జైలు నుంచి విడిచిపెట్టాలని పోలీస్‌ లను ప్రాథేయపడింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.17 ఏళ్ల బాలిక చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నది. కుమార్తె క్యారెక్టర్‌పై తండ్రి సుర్జిత్ సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి