Breaking News

సెట్ లో రాజశేఖర్ కి ప్రమాదం..


Published on: 08 Dec 2025 18:43  IST

యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లబ్బర్ పందు సినిమా షూటింగ్ లోనే రాజశేఖర్ కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం అయ్యింది. రాజశేఖర్ చీలమండలో క్రాక్స్ రావడంతో వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.

Follow us on , &

ఇవీ చదవండి