Breaking News

హిట్లకు కేరాఫ్ అడ్రస్.. రూ.500 కోట్ల ఆస్తులు..


Published on: 06 Jan 2026 16:38  IST

బెంగుళూరుకు చెందిన దీపికా పదుకొణే ఈ అమ్మడు నార్త్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. జనవరి 5న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా గత 24 గంటలుగా సోషల్ మీడియాలో దీపికా పేరు మారుమోగుతుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతుంది. 2007లో షారుఖ్ ఖాన్ ‘ఓం శాంతి ఓం’ సినిమాతో దీపిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టా్ర్ అయ్యింది.ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అందరిని ఆకట్టుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి