Breaking News

ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం..


Published on: 12 Jan 2026 14:43  IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటి వరకు 101 ప్రయోగాలను చేపట్టింది. ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్లలో అనేక రకాలు ఉన్నాయి. భూమి నుంచి అంతరిక్షంలోకి అవి ప్రయాణించే దూరం, కక్ష్యలోకి తీసుకెళ్లే ఉపగ్రహాల బరువును బట్టి ఆయా రాకెట్ల ప్రయోగాన్ని ఇస్రో చేపడుతుంది. అందులో PSLV, GSLV, మార్క్ 3, LVM , SSLV తరహా రాకెట్లను ఇస్రో ప్రయోగిస్తూ ఉంటుంది. అయితే PSLV సీరిస్‌లో ఇప్పటివరకు 64 రాకెట్లను ఇస్రో ఉపయోగించగా వాటిలో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. 

Follow us on , &

ఇవీ చదవండి