Breaking News

తారక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్..


Published on: 13 May 2025 15:29  IST

ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ప్రస్తుతం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ లైవ్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఈవెంట్ కు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి హాజరయ్యారు. కాగా ఎన్టీఆర్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ని చుట్టుముట్టిన అభిమానుల అతి ఉత్సాహం కారణంగా కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి