Breaking News

సూర్య సేనకు ఎదురుందా?


Published on: 28 Jan 2026 11:07  IST

హ్యాట్రిక్‌ విజయాలతో ఇప్పటికే భారత జట్టు ఐదు టీ20ల సిరీ్‌సను ఖాతాలో వేసుకుంది. ఇక బుధవారం విశాఖ తీరాన జరిగే నాలుగో టీ20లోనూ అదే జోష్‌ను ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌ భీకరంగా సాగుతున్నా స్పిన్నర్ల నుంచి కూడా చక్కటి ప్రదర్శనను భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. అటు పర్యాటక న్యూజిలాండ్‌ పరిస్థితి దీనంగా కనిపిస్తోంది. ఎంత భారీ స్కోరు చేసినా కళ్లు చెదిరే హిట్టింగ్‌తో భారత బ్యాటర్లు ఉఫ్‌మని ఊది పారేస్తుండడంతో ఆ జట్టు అయోమయంలో పడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి