Breaking News

రాజధానిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ


Published on: 29 Jan 2026 12:20  IST

రాజధాని అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు దిన్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ముందుకొచ్చింది.ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి పరిధిలో  రూ.100కోట్ల వ్యవయంతో ఈ కార్యాలయాన్ని నిర్మించనుంది.ఈ మేరకు కంపెనీ చీఫ్‌ రీజినల్‌ మేనేజర్‌ వి.రాజా,సీఆర్‌డీఏ అధికారుల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది.అమరావతిలో టెక్నికల్‌,ఫైనాన్స్‌, మార్కెటింగ్‌,అడ్మిని స్ర్టేషన్‌ వంటి విభాగాల్లో 200 నుంచి 225 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement