Breaking News

నాలుగు ప్రధాన సెక్టార్‌లుగా ఉప్పల్ స్టేడియం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ మ్యాచ్ డిసెంబర్ 12, 2025 (నేడు) జరగడం లేదు. అతని మ్యాచ్ డిసెంబర్ 13, 2025 న జరుగుతుంది.


Published on: 12 Dec 2025 13:20  IST

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ మ్యాచ్ డిసెంబర్ 12, 2025 (నేడు) జరగడం లేదు. అతని మ్యాచ్ డిసెంబర్ 13, 2025 న జరుగుతుంది.  డిసెంబర్ 13, 2025 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం), హైదరాబాద్ సాయంత్రం 7 గంటల నుండి (IST) ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఫుట్‌బాల్ మ్యాచ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జట్టుతో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ జట్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఉంటారు. 

ఉప్పల్ స్టేడియం మొత్తం 23 ఎకరాల్లో విస్తరించి ఉంది మరియు ప్రేక్షకుల సౌకర్యార్థం నాలుగు ప్రధాన సెక్టార్‌లుగా విభజించబడింది: 

  • సౌత్ సెక్టార్ (South Sector)
  • ఈస్ట్ సెక్టార్ (East Sector)
  • వెస్ట్ సెక్టార్ (West Sector)
  • నార్త్ సెక్టార్ (North Sector)

ప్రతి సెక్టార్‌లోనూ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు. టిక్కెట్లు కలిగిన వారికి మాత్రమే స్టేడియం లోపలికి ప్రవేశం ఉంటుంది. 

Follow us on , &

ఇవీ చదవండి