Breaking News

మంత్రి కావూరి అనారోగ్యంతో కన్నుమూశారు.

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో మార్చి 9, 2026న కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 9వ తేదీ సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.


Published on: 11 Mar 2026 12:37  IST

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో మార్చి 9, 2026 కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 9వ తేదీ సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు (మచిలీపట్నం నుండి 3 సార్లు, ఏలూరు నుండి 2 సార్లు).2013-2014 మధ్య యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

రాజకీయాల్లోకి రాకముందు ఆయన నిట్ (NIT) వరంగల్ నుండి ఇంజనీరింగ్ పట్టా పొంది, 'ప్రగతి కన్స్ట్రక్షన్స్' వంటి సంస్థలతో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.

Follow us on , &

ఇవీ చదవండి