Breaking News

అనారోగ్యంతో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి సహాయం..

అనారోగ్యంతో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి ఎమ్మెల్సి యాదవ రెడ్డి సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేశారు.


Published on: 02 Apr 2025 11:33  IST

అనారోగ్యంతో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి ఎమ్మెల్సి యాదవ రెడ్డి చొరవతో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి మంగళవారం సాయంత్రం బలిజ మహేష్ కు సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తీగుల్ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేళ్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ రైతుబంధు గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పల అశోక్, వార్డ్ మెంబర్లు బట్టు ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి