Breaking News

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసిన హైకోర్టు

గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసిన హైకోర్టు


Published on: 09 Sep 2025 11:14  IST

తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై సంచలన తీర్పు వెలువరించింది. కొన్ని అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు.
ఇవి పరిశీలించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది. ఈ పరిస్థుతిలో హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసింది.
అలాగే, మెయిన్స్ పేపర్లను రీ-వాల్యూయేషన్ చేయాలని లేదా అవసరమైతే మెయిన్స్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఆదేశించింది.
ఇందుకు సంబంధించి అధికారులు తక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి