Breaking News

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే‌ స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

కర్ణాటకలోని హుబ్బలి రైల్వే స్టేషన్ (Hubbali Railway Station) ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ని కలిగి ఉంది. ఆ వివరాలు మీకోసం.


Published on: 14 Mar 2023 10:49  IST

మన భారత దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్‌కు (Worlds Longest Railway Station) నిలయంగా మారింది. కర్ణాటకలోని హుబ్బలి రైల్వే స్టేషన్ ఈ ఘనత సాధించింది. భారతీయ రైల్వే‌లోని సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) జోన్‌ పరిధిలో ఉన్న హుబ్బల్లి శ్రీ సిద్ధారూఢ స్వామిజీ స్టేషన్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉండటంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

 

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి