Breaking News

నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు

నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ITC మెమెంటోస్ (Mementos by ITC Hotels, Ekaaya Udaipur) ప్యాలెస్‌లో ఈ వేడుక జరిగింది.


Published on: 26 Feb 2026 12:25  IST

నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఫిబ్రవరి 26, 2026 రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ITC మెమెంటోస్ (Mementos by ITC Hotels, Ekaaya Udaipur) ప్యాలెస్‌లో ఈ వేడుక జరిగింది.

ఈ జంట రెండు వేర్వేరు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఉదయం 10:10 గంటలకు తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం 4 గంటలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం కొడవ (Coorg)సంప్రదాయంలో వేడుకలు నిర్వహించారు.

అభిమానులు ప్రేమతో పిలుచుకునే 'విరోష్' (Vijay + Rashmika) పేరునే తమ వివాహ వేడుకకు అధికారికంగా నిర్ణయించుకున్నారు.ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అతిథుల జాబితాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

సినిమా పరిశ్రమలోని స్నేహితులు మరియు ప్రముఖుల కోసం మార్చి 4, 2026 హైదరాబాద్‌లోని Taj Krishna లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి