Breaking News

జేఎన్‌టీయూహెచ్‌ BTech 1st Year రిజల్ట్‌ విడుదల..

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (JNTUH) బీటెక్‌ ఫస్టియర్‌ ఫలితాలను తాజాగా విడుదల చేసింది.


Published on: 18 Mar 2025 17:47  IST

జేఎన్టీయూ హైదరాబాద్‌ (JNTUH) అనుబంధ కాలేజీలకు సంబంధించి బీటెక్‌ ఫస్టియర్‌ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఈ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే. పూర్తి వివరాలకు జేఎన్‌టీయూహెచ్‌ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఇందులో సెమిస్టర్ల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అలాగే సప్లిమెంటరీ ఫలితాలను సైతం వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి