Breaking News

కుక్క కోసం ఈ కపుల్ ఏం చేశారో తెలిస్తే..!


Published on: 30 Jan 2026 14:16  IST

ఇంట్లో పెంచుకునే కుక్కలను కొందరు చాలా ప్రేమిస్తుంటారు. కుటుంబంలోని ఓ వ్యక్తిలా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారు ఎటు వెళ్లినా కూడా దాన్ని కూడా తమతోపాటు తీసుకెళతారు. అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. వీరు కూడా తమ వెంట తాము పెంచుకున్న ఓ కుక్కను తీసుకెళ్లాలని భావించారు. కానీ, ఇది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నదని ఆ తర్వాత తెలిసింది. 

Follow us on , &

ఇవీ చదవండి