Breaking News

నిర్మాణ దశలో రూ.6 వేల కోట్ల విద్యుత్తు ప్రాజెక్టులు


Published on: 30 Jan 2026 18:04  IST

ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్లతో వివిధ విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దాలని, ఇప్పటికే ట్రాన్స్‌మిషన్‌ ఇబ్బందులను అధిగమించేందుకు తెచ్చామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి