Breaking News

సంస్కృతికి స్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ స్మృతి


Published on: 31 Jan 2026 11:27  IST

ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి సాము చేస్తున్నామన్న విమర్శలకు ప్రతిస్పందనగా, సమ్మక్క–సారలమ్మల అస్తిత్వ పోరాట స్మృతి నుంచి ప్రజా సాంస్కృతిక ఉద్యమ నిర్మాణానికి దారులు వేసుకోవచ్చనే ప్రతిపాదన ఆలోచనాపరులైన ఉస్మానియా విద్యార్థుల నుంచి మొదలయ్యింది. సమ్మక్క సారలమ్మల వనజాతర జనజాతరగా విస్తరిస్తున్న క్రమాన్ని ఒడిసిపట్టుకుని మేడారం పోదామన్న వారి పాటల సీడీ ఆవిష్కర ణకు నేను ఓయూకు వెళ్లలేకపోయాను.

Follow us on , &

ఇవీ చదవండి